Bhamakalapam : Priyamani Laughter-filled Interview ప్రియమణి బీయింగ్ బోల్డ్ | Filmibeat Telugu

2022-02-10 13

Bhamakalapam is a detective crime thriller movie directed by Abhimanyu. The movie casts Priyamani and many others are in the lead roles. The song was composed by Justin Prabhakaran and the background score was done by Mark K Robin while the cinematography was done by Deepak Yeragera and it is edited by Viplav Nyshadam. The film is produced by Bapineedu and Sudheer Edara
#Bhamakalapam
#Priyamani
#Ahaott
#Tollywood
#Rjkajal

ప్రియమణి ఇప్పుడు 'ఆహా' తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్‌పైకి 'భామాకలాపం' అనే సినిమాతో రాబోతోంది. అభిమన్యు తడిమేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సుధీర్ ఈదర, భోగవల్లి బాపినీడు నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 11న 'ఆహా'లో ఈ సినిమా ప్రసారం కానుంది.